Love Quotes and Sayings in Telugu

 Love is a tangled mixer of sentiments, styles, and emotions connected with powerful emotions, warmth, and consideration for another personality. All these can be enhanced with nice lines and sayings. Reading love quotes and sayings to each other brings generosity and affections. Read beautiful love quotes in Telugu that will help you fall you love and improve your love feelings. 

love quotes in telugu

love quotes in telugu 1


నువ్వు నేను అయినప్పుడు,
నేను నువ్వు అయినప్పుడు,
మనిద్దరం ఎలా వేరు
కాగలం.
love quotes in telugu 2


నా ప్రేమ నీ కనురెప్పలపై రాసిన ప్రేమ లేఖ,
కనులు మూసినా కనులు తెరిసిన చూడలేవు,
కలనైనా నీ మనోనయనాలతో చూస్తావా ఈ
జన్మకైనా కరుణిస్తావా?
love quotes in telugu 3


ఈ ప్రపంచంలో విలువైనదంటూ
ఏదిలేదు,
నీ నుండి నేను పొందే ప్రేమ తప్ప
love quotes in telugu 4


ఇతరులు చెప్పిన దాన్ని ఆచరించడంలోనో,
వారిని అనుకరించడంలోనే కాదు. మనం
సరైనదని నమ్మిన పని చేయడంలోనే
నిజమైన సంతోషం, మనఃశాంతి ఉన్నాయి.
love quotes in telugu 5


ప్రేమ అన్నది గొప్ప భావన!! అది
విరహంతో చంపేస్తుంది, చావు
నుండి బ్రతికిస్తుంది.
love quotes in telugu 6


మనల్ని మనకంటే అధికంగా కేర్ చేసే వ్యక్తి
దొరకడం మన అదృష్టం. ఆ అదృష్టాన్ని
చులకనగా తీసుకుంటే అటువంటి ప్రేమ
దొరకడం చాల కష్టం
love quotes in telugu 7


నేనేమవుతాను నీకు అంటే
తెలియదంది నా మనసు.
కానీ నువ్వు నాకేమి కావంటే
ఒప్పుకోనంది నా మనసు
love quotes in telugu 8


నిన్ను చూడకుండా కొన్ని గంటలు
ఉండగలనేమో !
నీతో మాట్లాడకుండా కొన్ని
నిమిషాలు ఉండగలనేమో !
కానీ.!!.. నిన్ను తలుచుకోకుండా
ఒక్క క్షణం కూడా ఉండలేను

Hope you enjoy reading these quotes read more quotes like - 

 

Comments

Popular posts from this blog

Love Quotes in Tamil

Karma Quotes and Sayings